వైశాఖ పౌర్ణమి...
జోతిష్య శాస్త్రం ప్రకారం మే1వ తేదీ శుక్రవారం తెల్లవారు జామున 2:16 గంటలకు చంద్రుడు రాహువు అధిపతిగా ఉండే స్వాతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. మే 2 వరకు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. పౌర్ణమి రోజున చంద్రుడు ఈ నక్షత్ర మార్పు.. నాలుగు రాశుల వారికి శుభాలు మోసుకురానుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి, ఆ లాభాలు పొందే ఆ రాశులు ఏంటో చూద్దాం….