జ్యోతిష్య శాస్త్రంలో శని, కుజ గ్రహాలను శత్రు గ్రహాలుగా భావిస్తారు. ఈ రెండు ఉగ్ర గ్రహాలు. ప్రస్తుతం కుజుడు కన్య రాశిలో, శని మీన రాశిలో ఉండటం వల్ల కుజ-శని సంసప్తక యోగం ఏర్పడుతుంది.
శని, కుజ గ్రహాలు ముఖాముఖిగా రావడం వల్ల 3 రాశులవారికి చెడు జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 13 వరకు ఈ 3 రాశులవారు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యం చెబుతోంది మరి ఆ రాశులేంటో చూద్దామా...