Mars Saturn Conjunction: శనితో కుజుడు సంయోగం.. అక్టోబర్ వరకు ఈ రాశులకు డబ్బే డబ్బు..!

Published : May 29, 2026, 11:50 AM IST

Mars Saturn Conjunction:  జోతిష్య శాస్త్రం ప్రకారం.. శని తో కుజుడి కలయిక అద్భుతాలు సృష్టించనుంది.  ముఖ్యంగా జూన్ నుంచి అక్టోబర్ వరకు  నాలుగు రాశులను అదృష్టం వరించనుంది.  ముఖ్యంగా ధనయోగం కలగనుంది.  మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం.. 

PREV
14
మేష రాశి...

మేష రాశి వారికి ఈ ఐదు నెలలపాటు బ్రహ్మాండంగా ఉండనుంది. ఈ సమయంలో ఈ రాశివారికి కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం, ప్రమోషన్ లేదా వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారు.  చాలా కాలంగా ప్లాన్ చేసుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.  కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.

24
సింహ రాశి...

ఈ ఐదు నెలల పాటు సింహ రాశివారిని అదృష్టం వరించనుంది. ఈ సమయంలో ఈ రాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  సమాజంలో గౌరవ, మన్ననలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వారికి ఇది చాలా శుభ సమయం.  కొత్త పెట్టుబడుల ద్వారా లాభాలు కూడా పొందుతారు.  విదేశీ వ్యవహారాల్లో కోరుకున్న ఫలితాలు అందుకుంటారు. జీవితం ఆనందంగా మారుతుంది.

34
తుల రాశి...

తుల రాశి వారిపై శని, కుజుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉండనుంది. ఆ ప్రభావం మొత్తం ఈ రాశివారికి అదృష్టాన్ని పెంచేలా ఉండటం విశేషం.  ఈ సమయంలో ఈ రాశివారి ఆదాయం బాగా పెరుగుతుంది.  గతంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే..  ఆ డబ్బులు ఇప్పుడు మీ చేతికి అందే అవకాశం ఉంటుంది.  ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపడతారు.  అయితే.. కోపాన్ని కాస్త కంట్రోల్ లో ఉంచుకోవాలి.

44
మకర రాశి
మకర రాశి వారికి ఈ సమయం కెరీర్‌లో ఒక పెద్ద మలుపు తీసుకురావచ్చు. ఉద్యోగ రంగంలో పురోగతికి అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. చాలా రోజుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని జ్యోతిష్యులు భావిస్తున్నారు. కుటుంబ జీవితంలో కూడా ప్రశాంతత నెలకొంటుంది.
Read more Photos on
click me!

Recommended Stories