పెళ్లి.. ఇద్దరు వ్యక్తులను ఒక్కటిగా చేస్తుంది. ఇద్దరు వ్యక్తులను పెళ్లి బంధంతో.. ఒక్కటై.. జీవితాంతం కలిసి ఉండేలా చేస్తుంది. అయితే.. ఆ పెళ్లి చేసుకునే జంట అభిప్రాయాలు, లక్షణాలను బట్టి.. వారి బంధం నిలపడుతుంది. అయితే.. కొన్ని లక్షణాలు ఉన్నవారిని పెళ్లి చేసుకుంటే.. వారి జీవితం ఆనందంగా సాగుతుందట. కొందరిని చేసుకుంటే మాత్రం.. జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. మరి ఏ రాశులవారిని పెళ్లి చేసుకుంటే.. వారి జీవితం బాగుంటుందో.. జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట.