ప్రేమ ఎవరి జీవితంలో చాలా గొప్ప విషయం. ప్రేమించడమైనా.. ప్రేమను పొందడం అయినా అధ్భుతంగా ఉంటుంది. అయితే.. ఈ ప్రేమ దక్కించుకోవడానికి కొందరు చాలా తిప్పలు పడుతుంటారు. కొందరు మాత్రం సులభంగా దక్కించుకుంటారు. అంత సులభంగా దక్కించుకోవడానికి వారి దగ్గర ఓ మ్యాజిక్ ఉంటుంది. ఎవరిమీదైనా అలా ప్రేమ మంత్రం చల్లేస్తారు. వారి ప్రేమలో ఎవరైనా సులభంగా పడిపోతారు. మరి అలాంటివారు ఎవరో జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చు. వారెవరో చూసేద్దామా..