ఈ రాశివారికి అబద్దాలు, కథలు చెప్పకూడదు. ఎందుకంటే.. వీరు తొందరగా కనిపెట్టేస్తారు. వీరు అన్ని విషయాల్లో చాలా వాస్తవికంగా ఉంటారు. కాబట్టి.. వీరి ముందు కథలు అల్లడానికి ప్రయత్నిస్తే.. మీరే తర్వాత అడ్డంగా బుక్కైపోతారు. ముఖ కవలికలను పట్టి.. ఎదుటివారు చెప్పేది నిజమో, అబద్ధమో వీరు చెప్పగలరు.