Jupiter Transit: ఆశ్లేషా నక్షత్రంలో కి గురుడు.. జులై, ఆగస్టులో ఈ 4 రాశులకు ఊహించని డబ్బు

Published : Jul 13, 2026, 11:53 AM IST

Jupiter Transit:జులై 19న గురుడు పుష్య నక్షత్రంలోకి అడుగుపెడుతుంది. ఆగస్టు 19న ఆశ్లేష నక్షత్రంలోకి మారుతుంది. ఈ రెండు నక్షత్రాలు అత్యంత శుభప్రదమైనవి. వీటిలోకి గురుడు అడుగుపెట్టడం వల్ల 5 రాశులకు ప్రయోజనాలు కలగున్నాయి. ఆ రాశులు ఇవే..

PREV
14
మేష రాశి..

గురు గ్రహం కారణంగా మేష రాశివారికి జులై, ఆగస్టు నెలలో బాగా కలిసిరానుంది.గురు గ్రహ ప్రభావంతో వీరి జీవితం స్వర్ణమయం కానుంది. నక్షత్ర మార్పుతో ఈ రాశివారి కుటుంబ జీవితం ఆనందంగా మారుతుంది.ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగం మారాలి అని చూస్తున్నవారికి ఇది సరైన సమయం. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.

24
వృశ్చిక రాశి..

గురు గ్రహ నక్షత్ర మార్పు కారణంగా వృశ్చిక రాశివారి జీవితంలో అద్భుతాలు జరగనున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశివారికి ఆకస్మిక లాభాలు కలగనున్నాయి. చేసే ప్రతి పనిలోనూ విజయం అందుకుంటారు. మంచి పురోగతి సాధిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది.

34
మకర రాశి..

మకర రాశివారికి ఆగస్టు నెలలో బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు పట్టిందల్లా బంగారమే. ఇల్లు, వాహనం, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా మారుతుంది.ఈ రాశికి చెందిన పిల్లలు మంచిగా రాణిస్తారు. ఈ సమయంలో వృత్తి జీవితం, ఉద్యోగ జీవితం రెండూ వీరికి చాలా అనుకూలంగా మారుతుంది.

44
తుల రాశి..

జులై, ఆగస్టు నెలలు తుల రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. గురు గ్రహం ఈ రాశివారికి ధనాన్ని తీసుకువస్తాడు. అదృష్టం రెట్టింపు అవుతుంది. చేసే ప్రతి పనిలోనూ మంచి లాభాలు అందుకుంటారు. ఒత్తిడి తగ్గుతుంది. కాస్త కష్టపడితే.. మంచి ఫలితాలు పొందుతారు.

Read more Photos on
click me!

Recommended Stories