గురు అనుగ్రహం...
జోతిష్యశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహం గురు గ్రహం అని చెప్పొచ్చు.ప్రస్తుతం గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఇది చంద్రుడికి సంబంధించిన రాశి. జులై 1న చంద్రుడు మకర రాశిలోకి అడుగుపెడతాడు. ఆ సమయంలో చంద్రుడు, గురుడు వ్యతిరేక దిశలో ఉంటారు. ఆ సమయంలోనే అద్భుతమైన శుభ యోగం ఏర్పడుతుంది. కొన్ని రాశుల వారిపై గురు గ్రహ అనుగ్రహం ఏర్పడుతుంది. దీంతో.. ఆ రాశులకు అద్భుతంగా కలిసొస్తుంది. మరి ఆ రాశులేంటో చూద్దాం..