జూన్ నెల రాశిఫలాలు

First Published Jun 1, 2019, 8:27 AM IST

జూన్ మాస ఫలాలు ఇలా ఉన్నాయి

1. మేషం : ఈ రాశి వారికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమముగా ఉన్నది. విద్యార్ధులకు ఈ మాసము ఉత్తమ సమయము. గృహ, కుటుంబ విషయములలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. క్రింద ఉద్యోగుల సహాయసహకారములు బాగుండును. అనుకోని ఖర్చులు ఇతరులకు ఉపకరించే విధంగా ఉంాయి. నూతన గృహ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వీలైనంతవరకు సంభాషణలు తగ్గించి ఎదుివారి మాటలు వినానికి ప్రయత్నం చేయండి. మాస ప్రధమార్ధములో ఆరోగ్యము చక్కగా ఉండును మరియు జనసహకారం ప్రయోజనకరముగ్గా ఉండును. 16,17 తేదీలలో ముఖ్య నిర్ణయాలను వాయిదా వేయుట మంచిది. వీరికి దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరం.
undefined
2. వృషభం : ఈ రాశి వారికి గోచార గ్రహస్థితి శుభాశుభ మీశ్రమముగా ఉండును. సోదర జన సహకారం లభించును. ప్రధమార్ధములో ఆర్ధిక పరిస్థితి బాగుగా ఉండును. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. సామాజిక సంబంధములు వృద్ధి అగును. ఆరొగ్య సమస్యలు ఉన్ననూ వ్యాయామ, ప్రాణాయామాలతో వాిని అధిగమించే అవకాశం ఉన్నది. మాట్లడే తీరు అపార్ధాలకు దారితీయకుండ జాగ్రత్త వహించాలి . 18, 19 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, శివారాధన, దుర్గా స్తోత్ర పారాయణ, గణపతి ఆరాధన శ్రేయస్కరం.
undefined
3. మిధునం : ఈ రాశి వారికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమముగా ఉండును. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. ద్వితీయార్ధంలో ఆర్ధిక పరిస్థితి బాగుగా ఉండును. గతంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంవలన గౌరవం పెరుగుతుంది. సామజిక సంబంధాల విషయంలో ఆలస్యం, అపార్థాలు రాకుండ జాగ్రత్త వహించవలెను. స్నేహసంబంధాలను కాపాడుకోవటం కోసం స్వప్రయాములను విడనాడక తప్పదు. వీరు ఆరోగ్య విషయంలో శ్రద్ద చూపవలెను. 20, 21 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిద మంచిది.వీరికి ఆదిత్యహృదయస్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యారాధన, దత్తాత్రేయస్తోత్ర పారాయణ, శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.
undefined
4. కర్కాటకం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. సంతాన వర్గం వారు సాధంచే విజయాలు మీకు ఆనందాన్ని కలిగిస్థాయి. శత్రువులు అపకారం చేద్దామని ప్రయత్నిచినప్పతికి మీరు అభివృద్ధిని సాధిస్తారు.. వీరికి పొీ రంగంలో విజయావకాశాలు అధికంగా ఉండును. ఉద్యొగులకు ఆర్ధిక లాభాలు సూచితం. 22,23 మరియు 24 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్యారాధన, విష్ణ్వారాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.
undefined
5. సింహం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. వీరికి వృత్తి, ఉద్యోగ విషయాలలో పదోన్నతి, ఆర్ధిక లాభాలు చేకూరును. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. ప్రధమార్ధమునందు ఆర్ధిక పరిస్థితి బగుండును. విద్యా విషయములందు ఆసక్తి పెరుగుతుంది. ఆలోచనల్లో ఆలస్యం చోటు చేసుకుంటుంది. పాత బాకీలు వసూలయ్యే అవకశం ఉన్నది. ఆరొగ్య విషయములో జాగ్రత్త అవవసరం. 25,26 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి శివారాధన, గనప్పతి ఆరాధన, దత్తాత్రేయస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.
undefined
6. కన్య : ఈ రాశి వారికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమముగ ఉన్నది. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. వృత్తి, ఉద్యోగ విషయాలలో పదోన్నతి ఆర్ధిక లాభాలు చేకూరును. వాహనాలకు సంబంధించి జాగ్రత్తలు తీసికోవాలి. జనసహకారం లోపించడానికి అవకాశం ఉన్నది. న్యాయంగా మీకు రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆహార విష్యయములో సమయ పాలన అవసరము. 1,27,28 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి దత్తాత్రేయస్తోత్ర పారాయణ, శివారాధన, దుర్గస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.
undefined
7. తుల : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమముగా ఉంటుంది. వీరికి వృత్తి, ఉద్యోగ విషయాల్లో అనుకూల వాతావరణం. మాట విలువ, కుటుంబ సౌఖ్యం పెరుగును. జన సహకారం బాగుగా లభించును. పున్యక్షేత్ర దర్సనం, గంగా స్నానమునకు అవకాశమున్నది. గృహ, కుటుంబ విషయాలలో జాగ్రత్త అవసరము. 2,3,29,30 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్యహృదయస్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యారాధన, లక్ష్మీ ఆరాధన, దుర్గస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.
undefined
8. వృశ్చికం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. వీరికి ఆకస్మిక ధనలాభం కలుగ్గుటకు ఆస్కారమున్నది. వీరు చేసే పనులు ఇతరులకు ఉపకరించేవిగా ఉంాయి. ఆరొగ్య విషయములో మరియు ప్రయణాది విషయములందు జాగ్రత్త అవసరము. గృహ, కుటుంబ విషయములందు శ్రద్ద వహించవలెను. ఆచి తూచి మ్లాడటంవలన గౌరవం వృద్ధి చెందే అవకాశం ఉంది. 4,5,6 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి నవగ్రహస్తోత్ర పారాయణ, ఆదిత్యహృదయ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యారాధన, లక్ష్మీ ఆరాధన, శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.
undefined
9. ధనుస్సు : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమముగా ఉన్నది. పొీ రంగంలో విజయావకాశములు అధికముగా ఉండును. వీరికి ఆకస్మిక ధనలాభం సూచితము. గృహ, కుటుంబ విషయాలలో మనస్ఫర్ధలు రాకుండా జాగ్రత్త పడాలి. తాను తక్కువగా మ్లాదటం, ఎదుివారిని ఎక్కువగా మాట్లడనివ్వడము మంచిది. స్వవిషయములందు అధిక శ్రధ వహించవలెను. 7, 8 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రమణ్యారాధన, లక్ష్మీ ఆరాధన, దత్తత్రేయస్తోత్ర పారాయణ, శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.
undefined
10. మకరం : ఈ రాశి వారికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమముగ ఉండును. ద్వితీయార్ధమునందు పొీ రంగంలో విజయావకాశములు అధికంగా ఉంాయి. గృహ, కుటుంబ విషయాలలొ అనుకూల వాతావరణం ఉంటుంది. జనసహకారం ప్రయోజనకరముగా ఉంటుంది.ఖర్చుల విషయంలో మోస పోకుండా జాగ్రత్త పడాలి. ఆరొగ్యము బాగుండును. 9,10 తేదీలలో ముఖ్య నిర్ణయములను వాయిదా వేయుట మంచిది. వీరికి శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరం.
undefined
11. కుంభం : ఈ రాశి వారికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమముగా ఉండును. ద్వితీయార్ధంలో పొీ రంగంలో విజయావకాసములు అధికంగా ఉంాయి. గృహ,కుటుంబ విషయాలలో అనుకూల వాతావరణం నెలకొనును. వృత్తి, ఉద్యోగ విషయాలు ప్రయూజనకరముగా ఉంాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. 11,12 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, దత్తత్రేయస్తోత్ర పారాయణ, దుర్గా స్తోత్ర పారాయణ శ్రేయస్కరం.
undefined
12. మీనం : ఈ రాశి వారికి గోచార గ్రహస్థితి శుభాశుబ్ర మిశ్రమంగ ఉండును. ప్రధమార్ధంలో జనసహకారం ప్రయోజనకరంగా ఉండును. విద్యార్ధులకు ఇది ఉత్తమ సమయము. గృహ, కుటుంబ విషయాలలో సహకారం బాగుండును. ఆధ్యాత్మిక విషయాసక్తి పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది.వ్యాపారాలు మందకొడిగా సాగును. విద్యా విషయాలలో, ఆహారవిషయంలో సమయ పాలన పాించాలి. 13,14 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్యారాధన, శివాధన, దుర్గా స్తత్ర పారాయణ, గణపతి ఆరాధన శ్రేయస్కరం.,
undefined
click me!