Zodiac Signs: 2026లో ఈ 4 రాశుల వారికి పరీక్షా కాలం, కష్టాలు దాటాల్సిందే

Published : Dec 09, 2025, 11:42 AM IST

Zodiac Signs: 2026లో నాలుగు రాశుల వారికి ఎన్నో కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది వారికి పరీక్ష కాలమే.  ఈ 4 రాశుల వారు ఏడాది పొడవునా కాస్త కష్టాలు పడాల్సి ఉంటుంది. 

PREV
14
మేష రాశి

మేషరాశి వారికి 2026 కష్టించే ఏడాది. ఫిబ్రవరిలో శని మీ రాశిలోకి ప్రవేశించడంతో మీకు పరీక్ష కాలం  మొదలవుతుంది. శని క్రమశిక్షణగా ఉంటేనే ఆశీర్వదిస్తాడు. లేకుంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.  సవాళ్లను ఎంతగా ఎదుర్కొంటే అంతగా మీరు రాటుదేలి వస్తారు.

24
కుంభ రాశి

కుంభ రాశి వారికి ప్లూటో సంచారం వల్ల మీకు పరీక్ష కాలం నడుస్తుంది. 2026 జూలై చివరి నుంచి ఒత్తిడి విపరతంగా పెరుగుతుంది. ఫిబ్రవరిలో సూర్యగ్రహణం వస్తుంది.  ఆ గ్రహణాన్ని దాటితే, అన్ని అడ్డంకులను దాటితే మీరు మరింత అభివృద్ధి చెందుతారు.

34
సింహ రాశి

సింహరాశి వారికి  2026 కష్టాలు ఎదురయ్యే ఏడాది.  జూన్ చివరి నుంచి గురు గ్రహం సహాయంతో అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయి. ఏ మార్పును అయినా స్వీకరిస్తే విజయం మీకు దక్కుతుంది.

44
తులా రాశి

ఫిబ్రవరిలో శని మేషరాశిలోకి వెళుతుంది. దీని వల్ల తులారాశి వారికి సవాలుగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి. ఏడాది పొడవునా  ఏదో ఒక సమస్యలు వస్తాయి. ఈ సవాళ్లను అధిగమిస్తే, జీవితంలో దేన్నైనా ఎదుర్కొనే శక్తి మీకు వస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories