Navapancham Rajayoga: ఈ 3 రాశుల వారికి నవపంచమ రాజయోగంతో భారీగా ఆర్థిక లాభాలు

Published : Nov 17, 2026, 11:13 AM IST

Navapancham Rajayoga: నవంబర్ 15, 2026 ఉదయం 3:10 గంటలకు చంద్ర సంచారం మొదలైంది. మకర రాశిలోకి చంద్రుడు, కన్యా రాశిలో ఉన్న శుక్రుడు ప్రవేశించాడు. శుక్రుడు, చంద్రుడి వల్ల నవపంచమ రాజయోగం ఏర్పడుతోంది. ఈ రాజయోగంతో మూడు రాశుల వారికి అదృష్టం వరిస్తుంది.

PREV
13
కన్యా రాశి

కన్యా రాశి వారికి బాగా కలిసొచ్చే కాలం ఇది. వీరు గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి దక్కించుకోవచ్చు. ఈ రాశి వారికి భారీగా అదృష్టం కలిసివస్తుంది. పెట్టిన పెట్టుబడులు మంచి ఆర్థిక లాభాలను పొందుతారు. ఇక ఉద్యోగ, వృత్తిపరంగా కూడా పైకి ఎదిగే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

23
మకర రాశి

మకర రాశిలో చంద్రుడు ఉండడం వల్ల ఈ రాశి వారికి భారీగా కలిసివస్తుంది. నవపంచమ రాజయోగం వీరికి మంచి రోజులను తెచ్చిపెడుతుంది. వీరి సంపాదనకు కొత్త దారులు తెరుచుకుంటాయి. సమాజంలో ఈ రాశివారికి ఉన్న గౌరవం, పలుకుబడి పెరుగుతాయి.

33
మీన రాశి

నవపంచమ రాజయోగం వల్ల మీన రాశి వారు చేసే పనిలో మంచి ప్రగతి సాధిస్తారు. భారీ ఆర్థిక లాభాలు పొందుతారు. ఈ లాభాలు మీ మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఎక్కడైనా పెట్టుబడి పెడితే మంచి లాభం వచ్చే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories