
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో లోటుపాట్లు సరిచేసుకుంటారు. సంతాన శుభకార్యాల గురించి చర్చిస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తవుతాయి. దూర ప్రాంత దైవ దర్శనాలు చేసుకుంటారు.
దైవ చింతన పెరుగుతుంది. రుణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ముఖ్యమైన పనులు మందగిస్తాయి. కుటుంబంలో కొందరి మాటలు వివాదస్పదంగా మారతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.
ఆప్తులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మరింతగా మందగిస్తాయి. మానసిక సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఇతరుల నుంచి విమర్శలు పెరుగుతాయి.
ఉద్యోగాలలో ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. వ్యాపారాలలో నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. సంఘంలో పెద్దల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
సంఘంలో పెద్దల పరిచయాలు అంతగా కలసిరావు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆదాయానికి ఇబ్బంది తప్పదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
దైవ కార్యక్రమాలకు డబ్బు ఇస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో మెరుగైన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులుంటాయి. చుట్టుపక్కల వారితో వివాదాల్లో పై చేయి సాధిస్తారు. రాజకీయ సభ సమావేశలకు హాజరవుతారు.
కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో వైద్యుని సంప్రదించడం మంచిది. చేపట్టిన పనులు అతికష్టం మీద పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ప్రతికూల పరిస్థితులు వేధిస్తాయి. స్థిరాస్తి సంబంధిత విషయాలలో వివాదాలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలసిరావు.
బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో మీ అంచనాలు నిజం అవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత వరకు బయటపడతారు.
వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. బంధువులతో మాటపట్టింపులుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి.
వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తికావు. ఖర్చులకు తగిన ఆదాయం ఉండదు. ఉద్యోగాలలో మార్పులుంటాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. దీర్ఘకాలిక వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు.