మనుషులు పరిస్థితులను పట్టి.. ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తారు. కొందరు ఆనందాన్ని వెంటనే బయటపెట్టేస్తారు. కొందరు.. బాధను మాత్రమే బయటపెడతారు. ఒక్కొక్కరు ఒక్కోలా ఎమోషన్స్ ని బయటపెడతారు. అయితే.. వారి ఎమోషన్స్ ని ఇతరులు ఎలా తీసుకుంటున్నారనేది కూడా చాలా కీలకం. ముఖ్యంగా.. ఎదుటివారు ఏడుస్తూ.. బాధపడుతూ ఉన్నప్పుడు.. ఇతర రాశుల వారు ఎలా ప్రవర్తిస్తారు. ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తారు.. అనే విషయం ఇప్పుడు చూద్దాం..