Published : Oct 29, 2021, 11:49 AM ISTUpdated : Oct 29, 2021, 11:55 AM IST
మీ నుదురు ఉన్న ఆకారాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చని.. మీరెలాంటి వ్యక్తులో చెప్పొచ్చని చెబుతున్నారు. మీది విశాలమైన నుదురా, చిన్న నుదురా; విల్లులా వంగి ఉందా... ఇలా మీ నుదురును బట్టి మిమ్మల్ని పట్టేయ్యొచ్చట.
మీ నుదురు మీద ఏముంటుంది? బ్రహ్మరాసిన తలరాత అంటారా? అయితే దాంతో పాటు మీ వ్యక్తిత్వం కూడా ఉంటుందట.. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమేనంటున్నారు నిపుణులు.
29
మీ నుదురు ఉన్న ఆకారాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చని.. మీరెలాంటి వ్యక్తులో చెప్పొచ్చని చెబుతున్నారు. మీది విశాలమైన నుదురా, చిన్న నుదురా; విల్లులా వంగి ఉందా... ఇలా మీ నుదురును బట్టి మిమ్మల్ని పట్టేయ్యొచ్చట. అదేంటో.. ఎలాగో.. చూడండి..
39
forehead
మీ నుదురు ఉన్న ఆకారాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చని.. మీరెలాంటి వ్యక్తులో చెప్పొచ్చని చెబుతున్నారు. మీది విశాలమైన నుదురా, చిన్న నుదురా; విల్లులా వంగి ఉందా... ఇలా మీ నుదురును బట్టి మిమ్మల్ని పట్టేయ్యొచ్చట. అదేంటో.. ఎలాగో.. చూడండి..
49
Deepika Padukone caption
వంగిన నుదురు...
దీపికా పదుకొణె లాగా Curved forehead ఉన్నవారు ఈజీ గోయింగ్ ఉంటారు. ప్రకాశవంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. అందుకే వీరు ఉన్న చోటు, వీరు వెళ్లిన చోట ప్రకాశవంతంగా మారిపోతుంది. సంతోషం వెల్లివిరుస్తుంది. వీరి సాంగత్యం చాలా హాయిగా ఉంటుంది. వీరితో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అందుకే వీరికి స్నేహితులను చేసుకోవడం అంత పెద్ద సమస్య కాదు.
59
Justin Bieber
స్లాంటెడ్ ఫోర్ హెడ్
జస్టిన్ బీబర్ భార్య హేలీ బాల్డ్‌విన్ లాగా, వాలు నుదురు ఉన్నట్లయితే, మీరు కోరుకున్నది సాధించి తీరతారు. Slanted forehead ఉన్నవారితో చాలా క్లోజ్ గా ఉన్నట్టే అనిపించినా ఎంత దూరం పెట్టాలో అంతలో ఉంచేస్తారు. వీరిని రిలేషన్ షిప్స్ లాంటి వ్యక్తిగత విషయాలు అడిగితే అంత ఈజీగా బయటపెట్టరు.
69
ఇరుకైన నుదురు
అలియా భట్ లాంటి చిన్న ముఖం ఉన్న చాలా మందికి Narrow forehead ఉంటుంది. అలాంటి వ్యక్తులు దయగల హృదయాన్ని కలిగి ఉంటారు. తమ పనులేంటో తాము చేసుకోవడానికి ఇష్టపడతారు. విపరీతమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. కొన్ని సమయాల్లో, ఎక్కడ ఇబ్బందిపడాల్సి వస్తుందో, గాయపడతామో అనే భయం కారణంగా డీప్ రిలేషన్ షిప్ ల నుండి కూడా దూరంగా పారిపోతారు.
79
Image courtesy: Instagram
విశాలమైన నుదురు
మలైకా లేదా సోనాక్షి లాగా Broad forehead ఉన్నవారు చక్కటి సలహాలివ్వగలరు. మీ స్నేహితుల్లో అలాంటి వారు ఉంటే మీకు మంచి సలహా అవసరమైనప్పుడు మీరు తప్పక వారిని సంప్రదించాలి. వీరు తెలివైనవారు, మల్టీ టాస్కింగ్ చేస్తారు. ఆర్గనైజ్డ్ గా ఉండడం, పనుల్ని డెడ్ లైన్ లోపు పూర్తి చేయడంలో వీరు పెట్టింది పేరు. ఇదే వీరి బలం.
89
గుండ్రటి నుదురు
మీరు మీలా కునిస్ లేదా డ్రూ బారీమోర్ వంటి Round forehead కలిగి ఉంటే, మీరు చాలా భావోద్వేగంతో పాటు, కళాత్మకంగా, సృజనాత్మకంగా ఉంటారు. అయితే, మీకు కొన్నిసార్లు లాజిక్ మరిచిపోతూ ఉంటారు.
99
Aishwarya Rai caption1
M లేదా విడోస్ పీక్...
అరుదైన ఐశ్వర్యరాయ్ లాంటి ‘V’ ఆకారంలో ఉండే నుదురును M or widow’s peak అంటారు. ఇలాంటి నుదురు ఉన్నవారు అత్యంత ప్రతిభావంతులు. కష్టపడి పైకి వచ్చేతత్వం కలవారు. సంకల్పం బలంగా ఉంటుంది. ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే తత్వం కలిగి ఉంటారు. అయితే, కోపం విషయంలో వీరితో జాగ్రత్తగా ఉండాలి.