Birth Stars: జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు సహజసిద్ధమైన అందం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, చిరునవ్వుతో కట్టిపడేస్తారు. వారి అందం రూపంలోనే కాదు, మసు, మాట, ప్రవర్తనలోనూ వీరి అందం కనపడుతుంది. ఆ నక్షత్రాలేంటో చూద్దాం..
రోహిణి నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు సహజంగానే చాలా అందంగా ఉంటారు. వీరు చాలా మృదువైన స్వభావం, ఆకర్షణీయమైన కళ్లతో చాలా అందంగా కనిపిస్తారు. వీరి చిరునవ్వు వీరి అందానికి మరో హైలెట్ అని చెప్పొచ్చు. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు.
25
మృగశిర నక్షత్రం...
మృగశిర నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు చాలా అమాయకంగా ఉంటారు. అందరితోనూ చాలా సున్నితంగా వ్యవహరిస్తారు. అందరితోనూ చాలా ప్రేమగా ఉంటారు. కుటుంబ సభ్యుల పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు. అందరితోనూ చాలా కరుణతో వ్యవహరిస్తారు. ఈ లక్షణాలతో వీరు మరింత అందంగా కనపడతారు.
35
ఆరుద్ర నక్షత్రం...
ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు చాలా ధైర్యంగా ఉంటారు. వీరి ధైర్యవంతులు మాత్రమే కాదు..చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరు చాలా స్టైల్ గా కనిపిస్తారు.
పుష్యమి నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు కూడా చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. వీరు మాతృత్వ భావాలు కలిగి ఉంటారు. అందరిపైనా తల్లి ప్రేమ కురిపించగలరు. మంచి హృదయం కూడా వీరిది.
55
ఉత్తర ఫాల్గుణి నక్షత్రం...
ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు కూడా చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరు చాలా మృదు స్వభావం కలిగి ఉంటారు. క్లాసీగా కనిపిస్తారు. వీరు మాట్లాడే తీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
6.స్వాతి నక్షత్రం...
స్వాతి నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు చాలా స్వతంత్ర స్వభావాన్ని కలిగి ఉంటారు. చూడటానికి చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటారు. వీరు వ్యక్తిత్వంలో కూడా గొప్పవారు అని చెప్పొచ్చు. వీరి వ్యక్తిత్వానికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.