Mercury Transit: డిసెంబర్ 2 నుంచి బుధుడి అనుగ్రహంతో ఈ 4 రాశులవారికి తిరుగుండదు

Published : Nov 18, 2026, 06:58 PM IST

Mercury Transit: డిసెంబర్ 2వ తేదీన బుధ గ్రహం రాశిని మార్చుకుంటుంది. దీనివల్ల 4 రాశుల వారికి అదృష్టం దక్కుతుంది. వారికి కెరీర్‌లో ఎదుగుదల, ఆర్థిక లాభాలు ఉంటాయి. అప్పులన్నీ తీరి ఆనందంంగా జీవిస్తారు. ఆ 4 రాశులు ఏవో తెలుసా?

PREV
14
మేషం

బుధుడి సంచారం అనేది వృశ్చిక రాశిలో జరుగుతుంది. దీని వల్ల మేష రాశిలోని ఎనిమిదవ ఇంటిపై ప్రభావం చూపుతుంది. ఇది ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభాన్ని అందిస్తుంది. పరిశోధన రంగంలో ఉన్నవారికి పురోగతి ఉంటుంది. సీక్రెట్ సోర్సెస్ ద్వారా ఆదాయం వచ్చే అవకాశాలు అధికంగా ఉన్ానయి. అంతేకాదు ఈ సమయంలో ఉద్యోగంలో మంచి ఎదుగుదల ఉంటుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబంలో అంతా సాఫీగా సాగిపోతుంది.

24
మిథున రాశి

మిథున రాశికి అధిపతి బుధుడు. డిసెంబర్‌లో బుధుడు ఆరవ ఇంట్లో ఉంటాడు. ఇది మిథున రాశి వారికి ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారు అప్పుల బాధ నుంచి బయటపడతారు. న్యాయపరమైన వివాదాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో రాణిస్తారు. జీవితంలో ముందుకెళ్లేందుకు అవకాశాలు వస్తాయి. అంతేకాదు ఈ సమయంలో శత్రువులపై పైచేయి సాధించే అవకాశం ఉంది.

34
సింహ రాశి

సింహ రాశి వారికి బుధుడు నాల్గవ ఇంట్లో సంచరిస్తాడు. ఇది కుటుంబంలో శాంతిని పెంచుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. డబ్బుకి లోటు ఉండదు. కొత్త వాహనం కొనే ఛాన్స్ ఉంది. ఈ టైంలో వ్యాపారంలో కొత్త విజయాలు సాధిస్తారు. ఆఫీసులో ప్రమోషన్ వస్తుంది. ఈసారి కెరీర్‌లో పెద్ద బ్రేక్ గ్యారెంటీగా వస్తుంది.

44
మకర రాశి

మకర రాశి వారి పదకొండవ ఇంట్లో బుధ గ్రహం ఉంటుంది. దీని వల్ల డిసెంబర్‌లో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఏళ్ల నాటి కల ఒకటి నెరవేరుతుంది. మీ కెరీర్‌లో మంచి గ్రోత్ ఉంటుంది. ప్రమోషన్ రావడం ఖాయం. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి.

Read more Photos on
click me!

Recommended Stories