కుంభ రాశి..
బాబా వంగా ప్రకారం, మార్చి తర్వాత కుంభ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కుంభ రాశి వారు అనుకున్న పనులన్నీ టైమ్‌కు పూర్తిచేస్తారు. కొత్త ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. ఆదాయం పెరిగి, సమాజంలో గౌరవం కూడా పెరుగుతుందని అంచనా. అయితే, జ్యోతిష్య ఫలితాలను కేవలం ఒక గైడెన్స్‌గా మాత్రమే చూడాలి. అసలైన విజయానికి మన ప్రయత్నం, ప్లానింగ్ చాలా ముఖ్యం.