జ్యోతిష్యంలో బుధుడిని తెలివితేటలు, సంభాషణలు, వ్యాపారానికి కారకుడిగా భావిస్తారు. చంద్రుడిని మనసు, భావోద్వేగాలు, ప్రశాంతతకు కారకుడిగా భావిస్తారు. మే 23న బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. మూడు రోజుల తర్వాత, మే 26న చంద్రుడు కూడా వృషభ రాశిలోకి ప్రవేశించి బుధుడితో కలిసి శుభ యోగాన్ని సృష్టిస్తాడు. దీనివల్ల 5 రాశులవారికి ధనయోగం ఉందట. ఆ రాశులెంటో ఇక్కడ చూద్దాం.