మీలో కామోద్దీపన ప్రాంతాలేవో తెలుసా...?

First Published | Apr 6, 2022, 12:42 PM IST

శృంగారం అంటే నేరుగా చెరువులో దూకడం కాదు.. నెమ్మదిగా స్విమ్మింగ్ పూల్ లోకి దిగినట్టు.. మెల్లగా శరీరాన్ని శృంగారానికి సిద్ధం చేయాలి. దీనికి శరీరంలో కొన్ని కామోద్దీపన స్థలాలు ఉంటాయి. వాటిని వీణలా మీటితే.. వెంటనే శృంగారానికి సిద్ధమై పోతారు.. అలా ఏ రాశివారికి ఎక్కడ ముట్టుకుంటే సెగలు రేగుతాయో చూడండి..

మేషరాశి (Aries) 
మేషరాశివారి కామోద్దీపన పాయింట్ తలలో ఉంటుంది. జుట్టులోకి వేళ్లు పోనిచ్చి.. నెమ్మదిగా సవరిస్తూ...మసాజ్ చేస్తూ.. జుట్టును మృదువుగా లాగితే ఇట్టే ముగ్గులోకి దిగిపోతారు. 

వృషభరాశి (Taurus) 
వృషభరాశి వారికి మెడమీద ముద్దిస్తే చాలా మెలికలు తిరిగిపోతారు. మెడమీద సున్నితంగా పెదాలతో తాకడం, చిన్నగా పంటిగాట్లు చేయడం.. ముద్దులుపెట్టడం వీరిని ఈజీగా రెచ్చగొడతాయి.


మిధునరాశి (Gemini) 
చేతుల్ని మృధువుగా రాస్తూ.. చిన్నగా ముద్దుపెట్టుకోవడం.. వారిలోని కోరికను రెచ్చగొడుతుంది. అదే మిధునరాశి వారికి ఫోర్ ప్లే లాగా పనిచేస్తుంది. 

కర్కాటకరాశి (Cancer) 
వక్షోజాలు , ముచుకులను నిమరడం.. చిన్నగా తట్టడం.. హగ్ చేసుకుని చేతులతో సయ్యాట లాడడం కర్కాటక రాశివారిని సులభంగా శృంగారానికి సిద్ధం చేస్తుంది. 

Relationship Tips-Fearing Sex

సింహరాశి (Leo)
సింహరాశివారి కామోద్దీపన పాయింట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీపు పై భాగంలో వీరి ఏరోజీనియస్ జోన్ ఉంటుంది. వీపు పై భాగంలో జస్ట్ ఓ పక్కి రెక్కతో అలా టచ్ చేసినా చాలు వీరు ఆన్ అయిపోతారు. 

కన్యారాశి (Virgo) 
పొట్టప్రాంతంలో ముట్టుకుంటే చాలు వీరిలో శృంగారం పొంగులెత్తుతుంది. అయితే అక్కడికి ఎలా అప్రోచ్ అవ్వాలో తెలిసి ఉండాలి. చిన్న ఐస్ ముక్కతో పొట్టమీద ఆటలాడం.. చక్కటి ముద్దులతో రెచ్చగొట్టడం వీరిని శృంగారానికి సిద్ధం చేస్తుంది. 

తులారాశి (Libra) 
తులారాశి వారి శృంగార కేంద్రం నడుం చుట్టూరా ఉంటుంది. ఆ ప్రాంతంలో చేసే ఏ చిలిపి పని అయినా వీరిని శృంగారానికి సిద్ధం చేస్తుంది. మీ భాగస్వామి కనుక తులారాశి అయితే ఇక మీరెలా అప్రోచ్ కావాలో స్పెషల్ గా చెప్పనక్కరలేదు కదా.. 

వృశ్చికరాశి (Scorpio)
తొడల లోపలి భాగం, కాళ్ల మధ్యలో వీరి కామోద్దీపన ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో వారిని రెచ్చగొట్టి చూడండి.. వారిలోని శృంగార కోరికలు పురివిప్పి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. 

ధనుస్సురాశి (Sagittarius)
వీరికి ఫోర్ ఫ్లే అంటే చాలా ఇష్టం. తొడలు, పిరుదుల దగ్గరే వీరికి సెన్సిబులిటీ ఉంటుంది. అక్కడ వీరిని టచ్ చేస్తే మీరనుకున్న పని అయినట్టే... 

మకరరాశి (Capricorn) 
మకరరాశి వారికి సున్నితంగా మర్దన చేయడం ఇష్టం. మోకాళ్ల వెనుక మసాజ్ చేయడం.. నెమ్మదిగా ముట్టుకుంటూ మర్దనా చేయడం వీరిని సులభంగా శృంగారంలోకి దించుతుంది. 

కుంభరాశి (Aquarius) 
కుంభరాశి వారి కామోద్దీపన పాయింట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. చీలమండలను మర్ధనా చేయడం, మునివేళ్లతో కాళ్లు, చీలమండలను రుద్దడం వీరిని రెచ్చగొడతాయి. ఇక మీరు ఎలా కావాలంటే అలా రెచ్చిపోతారు. 

మీనరాశి (Pices) 
కాళ్లను ముద్దుపెట్టుకోవడం.. సక్ చేయడం.. మర్థనా చేయడం మీనరాశివారిని రెచ్చగొట్టే పనులు.. అయితే మధ్యమధ్యలో వీరిని ముద్దుముద్దుగా పలకరిస్తూ.. రెచ్చగొడితే.. ఇక శృంగార  సామ్రాజ్యం మీదే అవుతుంది. 

Latest Videos

click me!