నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే క్రమంలో ఏర్పడే ఒత్తిడి శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతుంది. అందుకే వీలైనంతవరకు స్ట్రెస్ కు దూరంగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు అన్వేషించాలి. ముద్దు అనేది ఎంతటి ఒత్తిడినైనా చిటికెలో తీసేస్తుంది. అదే సమయంలో మీ ప్రేమబంధానికి కొత్త చిగురులు తొడిగిస్తుంది.
మీనరాశి (Pices)
మీనరాశివారి ముద్దు చాలా ఘాఢంగా ఉంటుంది. భాగస్వామి ఆత్మతో మిళితం అయ్యేలా కిస్ చేస్తుంటారు. గాఢమైన, అర్థవంతమైన ముద్దులు వీరి స్టైల్.