Jupiter Combust: గురు గ్రహ గమనం.. నెల రోజుల్లో కోటీశ్వరులు అయ్యే రాశులు ఇవే

Published : Jul 04, 2026, 07:38 PM IST

Jupiter Combust: జోతిష్యశాస్త్రంలో గురు గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. జులై 14 నుంచి ఆగస్టు 12 వరకు గురు దహన స్థితిలో ఉంటుంది. అంటే సూర్యునికి దగ్గరగా ఉంటుంది. దీని కారణంగా 4 రాశులవారు కోటీశ్వరులు కానున్నారు. ఆ రాశులు ఇవే.. 

PREV
14
మేష రాశి..

గురు గ్రహ దహన స్థితిలో ఉండటం మేష రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారికి ఆర్థికంగా, వృత్తిపరంగా బాగా కలిసొస్తుంది. ఉద్యోగం చేసేవారికి కొత్త అవకాశాలు వస్తాయి. కెరీర్ చాలా బాగుంటుంది. గతంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే..ఆ డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది. వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. కోటీశ్వరులు అవ్వడానికి ఈ నెలరోజులు వీరికి మంచి సమయం. సరిగా వాడుకుంటే.. డబ్బు ఎక్కువగా సంపాదించుకోగలరు.

24
కర్కాటక రాశి..

గురు గ్రహ దహన స్థితిలో ఉండటం కర్కాటక రాశివారికి కూడా బాగా కలిసొస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. ఏ పని చేసినా మంచి విజయం అందుకుంటారు. మీ మాట తీరు మారుతుంది. అందరూ మీ మాటకు విలువ ఇస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగం చేసేవారికి ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఇక.. ఆర్థికంగానూ బాగా కలిసొస్తుంది. ఏదో ఒక రూపంలో డబ్బు చేతికి అందుతుంది. ఈ నెలలో కోటీశ్వరులు అయ్యే అవకాశం వీరికి చాలా ఎక్కువగా ఉంది.

34
ధనుస్సు రాశి..

గురు గ్రహ దహన స్థితి ధనుస్సు రాశివారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. జీవితంలో పాజిటివిటీ పెరుగుతుంది. డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. మంచి ఆదాయం అందుకుంటారు. ఏ పని చేసినా మంచిగా లాభాలు అందుకుంటారు. ఊహించని విధంగా చేతికి డబ్బు అందుతుంది. ఉద్యోగం, వ్యాపారం ఏది చేసినా మంచిగా ఆదాయం వస్తుంది. ఏ పని చేసినా ఆర్థికంగా కలిసొస్తుంది.ఈ నెల రోజులు వీరు వీలైనంత ఎక్కువ సంపాదించుకుంటారు.

44
కన్య రాశి..

గురు గ్రహం దహన స్థితిలోకి మారడం కన్య రాశివారికి అనుకూలంగా మారుతుంది.ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి.గతంలో ఏవైనా పెట్టుబడులు పెట్టి ఉంటే.. దానితో మంచి లాభాలు అందుకుంటారు.వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. నెల రోజులు డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories