ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు