ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. శ్రమతో కానీ పనులు పూర్తికావు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలలో విభేదాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.