చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంత బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.