విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. ఆత్మీయులతో కొన్ని కీలక విషయాల గురించి చర్చిస్తారు. ఆదాయం పెరుగుతుంది.