ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. డబ్బు పరంగా ఇబ్బందులు తప్పవు. వ్యాపార, ఉద్యోగాల్లో చికాకులు తప్పవు.