నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది.