బంధువులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు.