అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగులకు అనుకూలం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
212
వృషభ రాశి ఫలాలు
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో జాగ్రత్తగా ఉండాలి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాల్లో చికాకు వాతావరణం ఉంటుంది.
312
మిథున రాశి ఫలాలు
చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. బంధువుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల వల్ల శ్రమ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. కుటుంబ విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.
512
సింహ రాశి ఫలాలు
వ్యాపారాలు అంతగా కలిసిరావు. దైవదర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఉద్యోగులు విలువైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
612
కన్య రాశి ఫలాలు
ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.
712
తుల రాశి ఫలాలు
కుటుంబ సభ్యులతో వివాదాలు కలగవచ్చు. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగులకు కలిసిరాదు.
812
వృశ్చిక రాశి ఫలాలు
చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాల్లో పనిభారం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
912
ధనుస్సు రాశి ఫలాలు
కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. బంధువులతో ఊహించని వివాదాలు వస్తాయి. కొన్ని పనులు మధ్యలో ఆగిపోతాయి. పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు చేస్తారు. వ్యాపార విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పనిభారం వల్ల విశ్రాంతి ఉండదు.
1012
మకర రాశి ఫలాలు
ఆప్తులతో మాటపట్టింపులు ఉంటాయి. అవసరానికి డబ్బు అందక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో చికాకు వాతావరణం ఉంటుంది.
1112
కుంభ రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. స్నేహితుల సాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత మందగిస్తాయి.
1212
మీన రాశి ఫలాలు
కొత్త వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు కలిసివస్తుంది. ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ గుర్తింపు ఉంటుంది.