ఉద్యోగంలో ప్రమోషన్ కావాలా..? ఈ వాస్తు మార్పులు తప్పనిసరి..!

Published : Jan 10, 2022, 03:44 PM IST

కొందరికి ఎంత కష్టపడినా.. పాపం ప్రమోషన్ మాత్రం లభించదు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే.. కొన్ని వాస్తు మార్పులతో.. ఆ సమస్య నుంచి బయటపడొచ్చట. మరి ఎలాంటి వాస్తు మార్పులు చేసుకోవాలో ఓసారి చూసేద్దామా..

PREV
19
ఉద్యోగంలో ప్రమోషన్ కావాలా..? ఈ వాస్తు మార్పులు తప్పనిసరి..!
job vastu

తమ ఉద్యోగ జీవితం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని.. ఎలాంటి ఒత్తిళ్లు ఉండకూడదని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ.. మనం అనుకున్నట్లుగా... ఉంటే అది జీవితం ఎలా అవుతుంది..? టెన్షన్లు లేకుంటే ఉద్యోగం ఎలా అవుతుంది. అంతెందుకు..  ఉద్యోగంలో ప్రమోషన్ అందుకోవాలని కూడా ప్రతి ఒక్కరూ  అనుకుంటారు. కానీ.. కొందరికి ఎంత కష్టపడినా.. పాపం ప్రమోషన్ మాత్రం లభించదు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే.. కొన్ని వాస్తు మార్పులతో.. ఆ సమస్య నుంచి బయటపడొచ్చట. మరి ఎలాంటి వాస్తు మార్పులు చేసుకోవాలో ఓసారి చూసేద్దామా..

29

1. ఉద్యోగం రావాలన్నా. ఉద్యోగంలో ప్రమోషన్ అందుకోవాలన్నా.. ఉడకపెట్టిన అన్నాన్ని.. శనివారం పూట కాకులకు పెట్టాలి. కాకులు ఎందుకు? ఎందుకంటే వారు శని గ్రహాన్ని సూచిస్తాయి. జ్యోతిషశాస్త్రపరంగా మీ వృత్తిని  శని శాసిస్తుంది.  కాబట్టి ఈ నలుపు రంగు కాకులకు ఆహారం పెట్టడం వల్ల.. శని ప్రభావం తొలగి.. మీకు ఉద్యోగం పరంగా మంచి జరుగుతుంది.

39


2. రాగి పాత్రలో నీళ్లు పోసి దాంట్లో బెల్లం వేయాలి. ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం అయిన ఒక గంటలోపు ఈ నీటిని సూర్యునికి సమర్పించండి  ఆ సమయంలో.. "ఓం హ్రీం సూర్యయే నమః" అని 11 సార్లు జపించండి.

49
hand palm 001

3.మీరు ఉదయాన్నే నిద్రలేవగానే, మీ అరచేతులను చూడండి, ఎందుకంటే ఇది సంపదను తీసుకురావడానికి ఉద్దేశించబడింది, ఎందుకంటే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, లక్ష్మీదేవి అందులో నివసిస్తుంది.
 

59

4.విఘ్న వినాశక్ అని కూడా పిలువబడే గణేశుడిని ప్రసన్నం చేసుకునేందుకు బీజ్ మంత్రాన్నిజపించాలి. ఈ మంత్రం మీ కెరీర్‌లో ఉన్న అడ్డంకులను ఛేదిస్తుందని చెప్పబడింది.

69

5.మీ కుడి చేతిలో, 4 లవంగాలతో ఒక  నిమ్మకాయ తీసుకుని, "ఓం శ్రీ హనుమతే నమః" అని 21 సార్లు చదవండి. ఈ మంత్రాన్ని జపించిన తర్వాత ఆ నిమ్మకాయను  మీ జేబులో పెట్టుకోండి. ఇది మీ వ్యాపారాన్ని వృద్ధి చేయడంలో సహాయపడుతుందని నమ్ముతారు.
 

79
shanidev 002

6. ప్రతి శనివారం శని దేవాలయాన్ని సందర్శించండి.  ఆ శనివారాలు..  శని విగ్రహానికి నూనెను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది.
 

89
Lord Hanuman

7.ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించడంతోపాటు, పేదలకు నూనె , బూందీ సమర్పించండి. ఇలా చేయడం వల్ల కూడా మీకు మంచి జ రుగుతుంది.

99

8.జోతిష్య శాస్త్రం ప్రకారం.. పేదలకు ఏవైనా దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.  ఇక.. ప్రతి ఆదివారం.. పేదలకు బాదం పప్పు.. దానం చేస్తే.. కూడా మీకు మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories