జోతిష్యశాస్త్రం ప్రకారం.. గత జన్మలో మీరేంటో చెప్పేయచ్చు..!

Published : Jan 10, 2022, 01:46 PM IST

 గతం గురించి.. భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే.. మన జోతిష్య శాస్త్రం ప్రకారం.. మీరు గత జన్మలో   ఏంటి అనే విషయాన్ని చెప్పేయవచ్చట. అదేంటో ఓసారి చూసేద్దామా..  

PREV
113
జోతిష్యశాస్త్రం ప్రకారం.. గత జన్మలో మీరేంటో చెప్పేయచ్చు..!
past life

మనకు తెలియనివి.. ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం దాదాపు అందరిలోనూ ఉంటుంది. అందులోనూ.. గతం గురించి.. భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే.. మన జోతిష్య శాస్త్రం ప్రకారం.. మీరు గత జన్మలో   ఏంటి అనే విషయాన్ని చెప్పేయవచ్చట. అదేంటో ఓసారి చూసేద్దామా..

213

1.మేష రాశి..

గత జన్మలో మేష రాశివారు  స్పిరిచ్యువల్ పర్సన్. నిగూఢమైన వ్యక్తిత్వం కలిగి ఉండేవారు.  కరెక్ట్ గా చెప్పాలంటే.. కవి అని చెప్పొచ్చు. ఇక ఈ రాశివారు అందరితోనూ చాలా దయగా ఉంటారు. దయ, కరుణ వీరి ఇంటి పేరా అన్నట్లుగా ఉంటారు.
 

313

2.వృషభ రాశి..
ఈ రాశివారు గతంలో వీరులనే చెప్పొచ్చు. యుద్దానికి సిద్ధంగా ఉన్న వారియర్లతో వీరిని పోల్చవచ్చు. వీరికి చాలా కోపం ఎక్కువ.. కొంచెం కూడా భయపడరు. ప్రతి విషయంలోనూ అందరిపై డామినేట్ చేస్తూ ఉంటారు. తర్వాత జరిగే వాటి గురించి కొంచెం కూడా ఆలోచించరు. ప్రతి విషయంలోనూ అందరితో గొడపడుతూ ఉంటారు.
 

413

3.మిథున రాశి..

మిథున రాశివారు గత జన్మలో.. ఓ బిజినెస్ కి యజమానిగా వ్యవహరించి ఉంటరాు. ప్రతిదీ మెటిరీయలిస్టిక్ గానే చూస్తారు.  ప్రతి విషయంలోనూ కంఫర్ట్ వెతుకుంటూ ఉంటారు.

513

4. కర్కాటక రాశి..
ఈ రాశివారు గత జన్మలో చాలా చమత్కారంగా ఉంటారు. ఈ రాశివారు.. గత జన్మలో చాలా మేధావులు కూడా. అంతే కాదు..  ఈ రాశివారు.. పెద్ద రైటర్ కూడా. ఎప్పుడూ కొత్తగా ఉండటానికీ.. కొత్తగా చేయాలని చూస్తూ ఉంటారు.

613

5. సింహ రాశి..
ఈ రాశివారి వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది.  జీవితంలో ప్రతి విషయంలోనూ.. చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ.. అందరినీ సంతోషంగా చూస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రులను ఏ విషయంలోనూ బాధపెట్టరు. 

713

6.కన్య రాశి..
ఈ రాశివారికి గత జన్మలో.. చాలా ఈగో ఎక్కువ. దీని వల్ల.. ప్రతి ఒక్కరితోనూ ఈ ఈగో కారణంగా.. గొడవలు పడుతూ ఉంటారు. వీరి ఈ గో తట్టుకోవడం చాలా క

813

7.తుల రాశి..
ఈ రాశివారు గత జన్మలో చాలా ఉపశమనంగా ఉంటారు.. ఎవరు ఎంత బాధలో ఉన్నా.. వీరి పక్కన ఉన్నారంటే చాలు.. ఆ సమస్యను  పరిష్కరించేలా కృషి చేస్తారు.  ఎదుటి వారి కోసం ఏదైనా త్యాగం చేయడానికి కూడా  వెనకాడరు. సహజంగా.. అందరికీ ఓ మెడిసిన్ లా పనిచేస్తారు.  ఎవరికి ఏ సహాయం కావాలన్నా ముందుంటారు.

913

8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు ప్రతి విషయంలోనూ చ ాలా డిప్లమాటిక్ గా ఉంటారు. ఎవరికీ అర్థం కారు. గత జన్మలో వీరు.. ఆర్టిస్ట్ అయ్యి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.
 

1013

9.ధనస్సు రాశి..
ఈ రాశివారు గత జన్మలో.. సైంటిస్ట్ అయ్యి ఉండొచ్చు.  గత జన్మలో వీరు.. చాలా మిస్టీరియస్ విషయంలపై పరిశోధనలు చేసి ఉండొచ్చు.

1113

10.మకర రాశి..
ఈ రాశివారు.. ప్రేమ, స్వేచ్చను కోరుకుంటారు. గత జన్మలో వీరు.. ఎక్కువగా ప్రయాణాలు చేసి ఉంటారు. వీరిని ట్రావెలర్ అని కూడా చెప్పొచ్చు.

1213

11.కుంభ రాశి..
ఈ రాశివారు గత జన్మలో.. పెద్ద రాజకీయ నాయకుడు గా ఎదిగా ఉంటారు. ఈ రాశివారు చాలా ఆంబిషస్ గా ఉంటారు. ప్రతి విషయాన్ని చాలా వివరంగా.. ఎవరికైనా  అర్థమయ్యేలా చెప్పడం వీరికి అలవాటు.

1313

12.మీన రాశి..
ఈ రాశివారు గత జన్మలో తిరుగుబాటు దారులుగా ఉండేవారు. ప్రతి విషయంలోనూ.. ఏదో సాధించాలని ఓ ఆరాటం ఉండేడి. తమకు రావాల్సిన దాని కోసం పోరాటాలు చేయడంలోనూ ముందుండేవారు.

click me!

Recommended Stories