వృషభ రాశి వారు బలమైన సంకల్ప శక్తి కలిగినవారు. వీరు తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ఇష్టపడరు. ఒకవేళ కంఫర్ట్ జోన్‌ను దాటితే మొండిగా, కోపంగా ప్రవర్తిస్తారు. ఈ రాశి స్త్రీలు కోపాన్ని ప్రశాంతంగా, నియంత్రిత పద్ధతిలో చూపిస్తారు. కానీ వీరి కోపం చాలా బలంగా ఉంటుంది. చాలా కాలం పాటు ఉంటుంది.