1.మేష రాశి...
మేష రాశివారు పనిలో విజయం, పురోగతి సాధిస్తారు. చంద్ర గ్రహణం తర్వాత ప్రకాశవంతమైన చంద్రుని ప్రభావం కారణంగా మీ ప్రతిభ, సామర్థ్యం పెరుగుతుంది. పనిలో కొత్త బాధ్యతలు పొందుతారు. అదేవిధంగా, పని కోసం విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి మరింత పురోగతి పొందే అవకాశం ఉంది. మేష రాశి వారికి తండ్రి, పూర్వీకుల సంపద సంబంధించి ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారం చేసే వారికి అదృష్టం కలిసొస్తుంది. మీ భౌతిక ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది.