మనమంతా జులై నెలలో అడుగుపెట్టాం. జోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల మార్పులు రాశులను ఎలా ప్రభావితం చేస్తాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ జులై నెలలో విశ్వంలో చాలా మార్పులు జరగనున్నాయి. విశ్వం కొన్ని రాశులు, పుట్టిన నెలలపై ప్రత్యేకం అనుగ్రహం చూపుతుంది. జులై నెలలో . ప్రత్యేకంగా మూడు నెలల్లో జన్మించినవారికి అదృష్టం కలగనుంది. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ప్రయోజనాలు కలగడతంతో పాటు.. వ్యక్తిగతంగా పురోగతి కూడా సాధించనన్నారు. మరి, ఆ మూడు నెలలు ఏంటో చూద్దామా...
24
1.జనవరి నెలలో జన్మించినవారు..
జోతిష్య శాస్త్రం ప్రకారం.. జనవరి నెలలో జన్మించిన వారికి జులై నెల చాలా బాగా కలిసి రానుంది. ఈ సమయంలో వారు గడిచిన ఆరు నెలల ప్రయాణం ఎలా సాగిందో సమీక్షించుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లక్ష్యం ఏదైనా దారి తప్పిందా? మనం తీసుకున్న నిర్ణయం సరైనదా లేదా అని ఆలోచించుకొని ముందడుగు వేస్తే.. ఈ సంవత్సరం మొత్తం మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుంది. ఈ జనవరి నెలలో పుట్టిన వారు.. క్రమశిక్షణతో ప్రయత్నిస్తే.. విశ్వం కూడా మీ కృషికి పూర్తి ప్రతిఫలాన్ని అందిస్తుంది. లేదంటే.. మీరు అనుకోని సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాస్త శ్రమిస్తే మాత్రం కచ్చితంగా అనుకున్న ఫలితాలు సాధించగలరు. ఈ జులై నెల అందుకు వీరికి బాగా సహాయపడుతుంది.
34
2.జూన్ నెలలో జన్మించిన వారు..
జూన్ నెలలో జన్మించిన వారు – సాధారణంగా మిథున లేదా కర్కాటక రాశి కిందకు వస్తారు. వీరు జూలైలో విశేష అనుకూలతను పొందుతారు. మీ అభిరుచులు, సామాజిక సంబంధాలు, అభిప్రాయాలను ఖచ్చితంగా వ్యక్తపరచండి. మీరు కోరుకునే అవకాశాలను అడగడంలో వెనకడుగు వేయకండి. విశ్వం ఇప్పుడు విస్తరణ, అవకాశాలకు తలుపులు తెరిచింది. మీరు పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకుంటే, మానసిక దృఢతతో వాటిని చేరుకోవడం సులభం. విశ్వాసంతో అడుగులు వేయండి. విజయాన్ని పొందగలుగుతారు.
మీ పుట్టిన నెల వస్తే, మీ జీవితంలోని పుట్టినరోజు శక్తి పూర్తి స్థాయిలో పని చేస్తుంది. మీకు ఇష్టమైన అంశాల్లో మీరు ముందుకు సాగేందుకు ఇదే అనువైన సమయం. ప్రేమ, ఉద్యోగం, ఆరోగ్యం లేదా ఆత్మాభివృద్ధి – ఏ విషయంలోనైనా మీరు స్పష్టతతో ముందడుగు వేస్తే, ఫలితాలు మీ ఆశలను మించతాయి. మీ స్వాభావిక శక్తిని విశ్వసించండి. కొత్త అలవాట్లు ప్రారంభించాలన్నా, కొత్త దారిని ఎంచుకోవాలన్నా, విశ్వం ఇప్పుడు మీకు పూర్తి మద్దతుగా నిలుస్తుంది.
ఫైనల్ గా..
జూలై 2025 మూడు జన్మ నెలల వారికి – జనవరి, జూన్, జూలై – విశేష శుభదాయక కాలంగా నిలవబోతుంది. మీరు వీరిలో ఒకరైతే, మీ శక్తిని సద్వినియోగం చేసుకొని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి.