cartoon: ఇంత బతుకు బతికి కుక్క చావు అంటే ఇదే

Published : Oct 31, 2019, 05:42 PM IST

ఇస్లామిక్ స్టేట్స్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐసిస్) స్ఫష్టికర్త అబుబాకర్‌ అల్‌ బాగ్దాది కుక్క చావు చంచాడు. అతనిని అమోరికా బలగాలు వెటాడి,వెంటాడి మరి చంపాయి. సిరియాలోని ఐసిస్‌ స్థావరాలపై అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో బాగ్దాది హతమైనాడు.  అమెరికా సైన్యం తరుముతుంటే విధిలేని పరిస్థితిలో ఒంటి మీద అమర్చుకున్న బాంబులు పేల్చుకుని కుక్క చావు చచ్చాడు.  

PREV
cartoon:  ఇంత బతుకు బతికి కుక్క చావు అంటే ఇదే
asianet cartoon punch
asianet cartoon punch
click me!

Recommended Stories