‘కాంగ్రెస్ వాదిగా.. కాంగ్రెస్ నేత అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల పార్టీలోకి రావడానికి ఆహ్వానిస్తున్నాను. ఏపీలో కాంగ్రెస్ బలోపేతంచేయడం కోసం రాహుల్ గాంధీకి సహకరిస్తాం. స్థానిక పరిస్థితుల గురించి రాహుల్ కు వివరిస్తాం. 2024 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం’ అని కేవీపీ చెప్పుకొచ్చారు.