తిరుమల ఘాట్‌లో రోడ్ల మరమ్మత్తు పనులను పరిశీలించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (ఫోటోలు)

First Published | Dec 11, 2021, 5:04 PM IST

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమల ఘాట్‌ రోడ్డులో కొండ చరియలు విరిగిపడి ధ్వంసమైనచోట మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. ఆఫ్కాన్‌ సంస్థకు చెందిన కార్మికులు మరమ్మతు పనులు చేపట్టారు. ఈ పనులను తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. 

ttd

బండ రాళ్లను ఎలా తొలగిస్తున్నారు..? కొండ పైనుంచి రాళ్లు కిందికి పడకుండా వాల్‌ కాంక్రీట్‌ ఎలా వేస్తున్నారు? తదితర విషయాలను కార్మికులు, అధికారులను సుబ్బారెడ్డి అడిగి తెలుసుకున్నారు.   
 
Latest Videos

ttd

టీటీడీకి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్‌ వాహనాలను విరాళంగా అందజేసింది. రూ.4.5లక్షల విలువైన ఓ ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి టీవీఎస్‌ సంస్థ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా వాహనాలను ఆయన ప్రారంభించారు.   
 
click me!