ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేద వాళ్ళ కోసం దృష్టి పెట్టి ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంతో నేడు వాహన మిత్ర ద్వారా రూ. 262 కోట్లు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి రోజా పేర్కొన్నారు.
అనంతరం పర్యాటక శాఖ మంత్రి, ఎం.పి. గురుమూర్తి, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి , జిల్లా ఎస్.పి పరమేశ్వర రెడ్డి , గ్రంధాలయ చైర్మన్ మధుబాల లబ్దిదారులను ఉద్దేశించి ప్రసంగించి మెగా చెక్ ను అందించారు