చంద్రబాబు, టీడీపీ నేతలతో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము భేటీ (ఫోటోలు)

First Published | Jul 12, 2022, 9:35 PM IST

చంద్రబాబు, టీడీపీ నేతలతో ఎన్డీయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భేటీ (ఫోటోలు)

draupadi murmu

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ గేట్ వే హోటల్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎన్డీయే పక్షాల అభ్యర్ధి ద్రౌపది ముర్మూ . పక్కన టీడీపీ చంద్రబాబు నాయుడు.

draupadi murmu

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ గేట్ వే హోటల్ వద్ద ఎన్డీయే పక్షాల అభ్యర్ధి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు స్వాగతం పలుకుతున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు


draupadi murmu

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ గేట్ వే హోటల్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న టీడీపీ చంద్రబాబు నాయుడు, పక్కన ఎన్డీయే పక్షాల అభ్యర్ధి ద్రౌపది ముర్ము

draupadi murmu

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ గేట్ వే హోటల్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సత్కరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పక్కన ఎన్డీయే పక్షాల అభ్యర్ధి ద్రౌపది ముర్ము

draupadi murmu

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ గేట్ వే హోటల్ వద్ద ఎన్డీయే పక్షాల అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతున్న చిన్నారి, పక్కన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

draupadi murmu

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ గేట్ వే హోటల్ వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

draupadi murmu

ఎన్డీయే పక్షాల అభ్యర్ధి ద్రౌపది ముర్ముతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని నాని

draupadi murmu

ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్మును సత్కరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వేదిక మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని నాని

draupadi murmu

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ గేట్ వే హోటల్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి . పక్కన ఎన్డీయే పక్షాల అభ్యర్ధి ద్రౌపది ముర్మూ , టీడీపీ చంద్రబాబు నాయుడు.

draupadi murmu

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ గేట్ వే హోటల్ లో జరిగిన కార్యక్రమానికి ఎన్డీయే పక్షాల అభ్యర్ధి ద్రౌపది ముర్మును తీసుకొస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

Latest Videos

click me!