విశాఖలో స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్న మంత్రి ఆర్కే రోజా (ఫోటోలు)
Siva Kodati |
Published : Apr 23, 2022, 08:06 PM ISTUpdated : Apr 23, 2022, 08:07 PM IST
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పలు పుణ్య క్షేత్రాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శనివారం విశాఖ శారదా పీఠాన్ని సందర్శించారు. స్వరూపానంద స్వామి ఆశీస్సుల కోసం ఆమె అక్కడకు వెళ్లారు. ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ఆర్కే రోజా ప్రత్యేక పూజలు చేశారు.