సుబ్బయ్య అంతిమయాత్రలో నారా లోకేష్... అంత్యక్రియలు ముగిసేవరకు (ఫోటోలు)
First Published | Dec 31, 2020, 1:40 PM ISTకడప జిల్లాలో అత్యంత కిరాతకంగా హత్యకు గురయిన టిడిపి జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య అంత్యక్రియలు ఇవాళ(గురువారం) ప్రొద్దుటూరులో జరిగాయి. అతడి అంతిమ యాత్రలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. అంత్యక్రియలు ముగిసేవరకు లోకేష్ ప్రొద్దుటూరులోనే వున్నారు.