జనసేన దూకుడు ... మంగళగిరిలో పొలిటికల్ ఎఫైర్స్ మీటింగ్ (ఫోటోలు)

Published : Oct 30, 2022, 01:19 PM IST

గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన పార్టీ దూకుడు పెంచింది. అధికార వైసిపిని అవినీతి, అక్రమాలపై పోరాడుతూ సమర్ధవంతంగా ఎదర్కొనేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇందుకోసం గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ వ్యవహారాల కమిటీ సమావేశమయ్యింది.  ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్,  రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పిఎసి సభ్యులతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.

PREV
19
జనసేన దూకుడు ... మంగళగిరిలో పొలిటికల్ ఎఫైర్స్ మీటింగ్ (ఫోటోలు)
Janasena political affairs meeting

మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం... పాల్గొన్న పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, పిఎసి సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు తదితరులు

29

39

49

59

69

79

89

99

Read more Photos on
click me!

Recommended Stories