విజయవాడ : విశాఖపట్నం ఘటన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. జనసేన పార్టీ బిజెపికి దూరమై టిడిపికి దగ్గరవుతోందా అంటే అవుననే సమాధానమే రాజకీయ వర్గాల నుండి వస్తోంది. తాజాగా విజయవాడ నోవాటెల్ హోటల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ మరింత రాజకీయ వేడిని పెంచింది. విశాఖలో చోటుచేసుకున్న ఘటనల గురించి పవన్ తో మాట్లాడి సంఘీభావం తెలిపేందుకే చంద్రబాబు కలిసారని ఇరుపార్టీల నాయకులు చెబుతున్నా రాజకీయ చర్చల కోసమే వీరు భేటీ అయ్యారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం... విజయవాడ నోవాటెల్ హోటల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక సమావేశం
211
Chandrababu, pawan kalyan

311

411

511

611

711

811

911

1011

1111