జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లాకు ఆదివారం నాడు ఉదయం బయలుదేరి వెళ్లారు. కౌలు రైతుల్లో భరోసా కల్పించేందుకు పవన్ కళ్యాణ్ యాత్రలు చేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లాలో కౌలు రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలో పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లాలోని ఏటుకూరు వద్ద జనసేన కార్యకర్తులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలిారు. పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. స్థానికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యపై వినతి పత్రాలు అందించారు. తనకు ఘనంగా స్వాగతం పలికిన వారందరికి ధన్యవాదాలు చెబుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. మన బిడ్డల భవిష్యత్తు కోసం తాను రాజకీయాల్లోకి వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. తన జీవితం రాష్ట్ర ప్రజల అభివృద్దికే అంకితం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఇచ్చిన వినతిపత్రాన్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లాకు ఆదివారం నాడు ఉదయం బయలుదేరి వెళ్లారు. కౌలు రైతుల్లో భరోసా కల్పించేందుకు పవన్ కళ్యాణ్ యాత్రలు చేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లాలో కౌలు రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలో పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లాలోని ఏటుకూరు వద్ద జనసేన కార్యకర్తులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలిారు. పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. స్థానికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యపై వినతి పత్రాలు అందించారు. తనకు ఘనంగా స్వాగతం పలికిన వారందరికి ధన్యవాదాలు చెబుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. మన బిడ్డల భవిష్యత్తు కోసం తాను రాజకీయాల్లోకి వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. తన జీవితం రాష్ట్ర ప్రజల అభివృద్దికే అంకితం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఇచ్చిన వినతిపత్రాన్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. తనకు స్వాగతం చెప్పేందుకు వచ్చిన జనసేన క్యాడర్ కి, స్థానిక ప్రజలకు పవన్ కళ్యాణ్ అబివాదం చేశారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లాకు ఆదివారం నాడు ఉదయం బయలుదేరి వెళ్లారు. కౌలు రైతుల్లో భరోసా కల్పించేందుకు పవన్ కళ్యాణ్ యాత్రలు చేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లాలో కౌలు రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలో పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లాలోని ఏటుకూరు వద్ద జనసేన కార్యకర్తులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలిారు. పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. స్థానికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యపై వినతి పత్రాలు అందించారు. తనకు ఘనంగా స్వాగతం పలికిన వారందరికి ధన్యవాదాలు చెబుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. మన బిడ్డల భవిష్యత్తు కోసం తాను రాజకీయాల్లోకి వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. తన జీవితం రాష్ట్ర ప్రజల అభివృద్దికే అంకితం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఇచ్చిన వినతిపత్రాన్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పవన్ కళ్యాణ్ ఎండగట్టారు.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లాకు ఆదివారం నాడు ఉదయం బయలుదేరి వెళ్లారు. కౌలు రైతుల్లో భరోసా కల్పించేందుకు పవన్ కళ్యాణ్ యాత్రలు చేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లాలో కౌలు రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలో పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లాలోని ఏటుకూరు వద్ద జనసేన కార్యకర్తులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలిారు. పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. స్థానికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యపై వినతి పత్రాలు అందించారు. తనకు ఘనంగా స్వాగతం పలికిన వారందరికి ధన్యవాదాలు చెబుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. మన బిడ్డల భవిష్యత్తు కోసం తాను రాజకీయాల్లోకి వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. తన జీవితం రాష్ట్ర ప్రజల అభివృద్దికే అంకితం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఇచ్చిన వినతిపత్రాన్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పవన్ కళ్యాణ్ ఎండగట్టారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు ఓ అభిమాని తన కూతురును ఇచ్చి ఆశీర్వదించాలని కోరాడు. పవన్ కళ్యాణ్ ఆ చిన్నారిని ఆశీర్వదించారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లాకు ఆదివారం నాడు ఉదయం బయలుదేరి వెళ్లారు. కౌలు రైతుల్లో భరోసా కల్పించేందుకు పవన్ కళ్యాణ్ యాత్రలు చేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లాలో కౌలు రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలో పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లాలోని ఏటుకూరు వద్ద జనసేన కార్యకర్తులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలిారు. పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. స్థానికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యపై వినతి పత్రాలు అందించారు. తనకు ఘనంగా స్వాగతం పలికిన వారందరికి ధన్యవాదాలు చెబుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. మన బిడ్డల భవిష్యత్తు కోసం తాను రాజకీయాల్లోకి వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. తన జీవితం రాష్ట్ర ప్రజల అభివృద్దికే అంకితం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఇచ్చిన వినతిపత్రాన్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పవన్ కళ్యాణ్ ఎండగట్టారు.పవన్ కళ్యాణ్ ను జనసేన కార్యకర్తలు గజమాలతో సత్కరించారు.