జనసేన విస్తృత స్థాయి సమావేశం .. పొత్తులు, రైతుల ఆత్మహత్యలు, శాంతి భద్రతలపై చర్చ (ఫోటోలు)
Siva Kodati |
Published : Jun 04, 2022, 09:30 PM IST
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్, పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొత్తులు, రైతుల ఆత్మహత్యలు, శాంతి భద్రతలపై చర్చించారు.
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతోన్న పార్టీ అధినేత పవన్ కల్యాణ్. పక్కన నాగబాబు, నాదెండ్ల మనోహర్.
27
pawan kalyan
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వేదికపై పవన్ , నాగబాబు, నాదెండ్ల మనోహర్ ముచ్చట్లు
37
pawan kalyan
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశానికి వస్తూ.. నేతలకు అభివాదం చేస్తోన్న పవన్ కల్యాణ్.
47
pawan kalyan
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వేదికపై సీరియస్‌గా ఏదో రాసుకుంటున్న పవన్ కల్యాణ్.
57
pawan kalyan
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వేదికపై సోదరుడు నాగబాబుతో పవన్ కల్యాణ్
67
pawan kalyan
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేతలనుద్దేశించి మాట్లాడుతోన్న నాగబాబు.
77
pawan kalyan
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసిన నేతలు, కార్యకర్తలు