ఆంధ్రప్రదేశ్‌లో వంద రోజుల ప్లాన్: కాంగ్రెస్ వ్యూహమిదీ...

First Published Jan 1, 2024, 8:33 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం  కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆ పార్టీ కసరత్తు చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లో వంద రోజుల ప్లాన్: కాంగ్రెస్ వ్యూహమిదీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ  ప్రయత్నాలను  ప్రారంభించింది. వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను  కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేయనుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ మాసంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  మెరుగైన ఫలితాలు దక్కించుకోవాలని  కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తుంది.

also read:గుజరాత్‌లో కళ్యాణ్‌పూర్‌లో బోరు బావిలో పడిన రెండేళ్ల చిన్నారి: కొనసాగుతున్న రెస్క్యూ
 

ఆంధ్రప్రదేశ్‌లో వంద రోజుల ప్లాన్: కాంగ్రెస్ వ్యూహమిదీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పొత్తులు, వ్యూహాలు,  పార్టీలో చేరికలపై గత ఏడాది డిసెంబర్  27న న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్చించింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలతో  మల్లికార్జున ఖర్గే,  రాహుల్ గాంధీ చర్చించారు. ఈ చర్చల్లో  కాంగ్రెస్ నేతలతో పలు విషయాలపై  అగ్రనేతలు చర్చించారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  15 శాతం ఓట్లు లక్ష్యంగా  పని చేయాలని రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ నేతలకు సూచించారు. 

also read:పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పోటీ: వై.ఎస్. జగన్ స్కెచ్ ఇదీ..

ఆంధ్రప్రదేశ్‌లో వంద రోజుల ప్లాన్: కాంగ్రెస్ వ్యూహమిదీ...

వై.ఎస్.షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక అంశాన్ని  మల్లికార్జున ఖర్గే,రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేతలతో చర్చించారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కూడ గ్యారంటీలపై కూడ పార్టీ నేతలు సమాలోచనలు చేశారు. 

also read:ఆపరేషన్ కాపు: ముద్రగడ, వంగవీటి రాధాలకు జగన్ గాలం

ఆంధ్రప్రదేశ్‌లో వంద రోజుల ప్లాన్: కాంగ్రెస్ వ్యూహమిదీ...


సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  100 రోజుల యాక్షన్ ప్లాన్ ను  కాంగ్రెస్ పార్టీ అమలు చేయనుంది. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  ఇంచార్జీగా  మాణిక్యం ఠాగూర్ ను  ఆ పార్టీ నియమించింది.  2024 సంవత్సరంలో వై.ఎస్. షర్మిల  కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

also read:కొత్త టీమ్‌ కోసం కిషన్ రెడ్డి కసరత్తు: 15 జిల్లాల అధ్యక్షుల మార్పు

ఆంధ్రప్రదేశ్‌లో వంద రోజుల ప్లాన్: కాంగ్రెస్ వ్యూహమిదీ...

కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్. షర్మిల చేరితో  వైఎస్ఆర్‌సీపీలోని అసంతృప్తి వాదులు  తమ పార్టీలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు  భావిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలంతా  తిరిగి పార్టీలో చేరిన నేతలంతా పార్టీలో చేరాలని పిలుపునిస్తున్నారు.
 

also read:గెలుపు గుర్రాలకే టిక్కెట్లు: వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థుల జాబితా ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో వంద రోజుల ప్లాన్: కాంగ్రెస్ వ్యూహమిదీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అమరావతి, పోలవరం, విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ విషయమై  కాంగ్రెస్ పార్టీ  నేతలు  సభలు నిర్వహించనున్నారు.  ఈ సభల్లో  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొనే అవకాశం ఉంది.తెలంగాణ,కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడ పాల్గొంటారు.

also read:కాంగ్రెస్‌లోకి వై.ఎస్.షర్మిల:కడప పార్లమెంట్ నుండి పోటీ?

click me!