టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తల దాడి... చంద్రబాబు పరిశీలన (ఫోటోలు)

Siva Kodati |  
Published : Oct 19, 2021, 10:35 PM ISTUpdated : Oct 19, 2021, 10:36 PM IST

గుంటూరు (guntur district) జిల్లా మంగళగిరి (mangalagiri) లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై (tdp head office) వైసీపీ (ysrcp) కార్యకర్తల దాడిని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఖండించారు. దాడి విషయం తెలుసుకున్న ఆయన.. పార్టీ కార్యాలయానికి చేరుకుని దాడిలో ధ్వంసమైన వాహనాలను పరిశీలించారు. 

PREV
17
టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తల దాడి... చంద్రబాబు పరిశీలన (ఫోటోలు)
వైసీపీ కార్యకర్తల దాడి అనంతరం పార్టీ ముఖ్యనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక భేటీ

వైసీపీ కార్యకర్తల దాడి అనంతరం పార్టీ ముఖ్యనేతలతో మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక భేటీ

27
వైసీపీ కార్యకర్తల దాడి అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పరామర్శిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

37
వైసీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోని అద్దాలను పరిశీలిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

47
ఏపీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడులను నిరసిస్తూ హైదరాబాద్ బంజారాహిల్స్‌లో టీడీపీ కార్యకర్తల నిరసన

57
ఏపీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడులను నిరసిస్తూ హైదరాబాద్ బంజారాహిల్స్‌లో సీఎం జగన్ దిష్టిబొమ్మను దగ్థం చేసి టీడీపీ కార్యకర్తల నిరసన

67
వైసీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పరిశీలించేందుకు వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

77
వైసీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ అద్దాల పగుళ్ల మధ్యలో నుంచి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహం

click me!

Recommended Stories