లంగావోణిలో మెరిసిపోతున్న వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (ఫోటోలు)

Arun Kumar P   | Asianet News
Published : Oct 15, 2021, 01:42 PM IST

గుంటూరు: నిత్యం బిజీబిజీగా గడిపై వైసిపి ఎమ్మెల్యే వుండవల్లి శ్రీదేవి కాస్సేపు దాండియా డ్యాన్స్ చేసి అలరించారు. దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో  ఏర్పాటు చేసిన దాండియా ఉత్సవానికి ఎమ్మెల్యే శ్రీదేవి కుటుంబసమేతంగా హాజరయ్యారు. దాండియా నృత్యం కోసం గుజరాతి సంప్రదాయం ప్రకారం రంగు రంగుల లెహంగా, ఛోళీ, బాందీనీ దుపట్టా గల డ్రెస్‌ను ధరించిన ఎమ్మెల్యే శ్రీదేవి తోటి మహిళలతో కలిసి కాసేపు దాండియా న‌ృత్యం చేసారు.  కాసేపు ఎమ్మెల్యే హోదాను పక్కనపెట్టి తల్లిగా తన కుమార్తెలతో కలిసి సంప్రదాయ బద్దంగా దాండియా ఆడారు.  

PREV
17
లంగావోణిలో మెరిసిపోతున్న వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (ఫోటోలు)

హైదరాబాద్ లో జరిగిన దాండియా ఉత్సవ్ లో గుజరాతీ సాంప్రదాయ లంగావోణీలో వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి 

27
హైదరాబాద్ దాండియా ఉత్సవ్ 2021

హైదరాబాద్ లో జరిగిన దాండియా ఉత్సవ్ లో గుజరాతీ సాంప్రదాయ లంగావోణీలో వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి 

37

47

57

67

77

click me!

Recommended Stories