గతంలో ప్రధాని మోడీని, వారి కుటుంబాన్ని బీజేపీని టార్గెట్ చేసిన రాధాకృష్ణకు ఉన్నపళంగా తమ పార్టీపై ఇంత ప్రేమ ఎందుకు పుట్టిందని వీర్రాజు ప్రశ్నించారు. ఇది బీజేపీపై పుట్టిన ప్రేమ కాదని, పతనానికి చేరువలో ఉన్న చంద్రబాబును, టీడీపీని రక్షించే ప్రయత్నమని చిన్నపిల్లలకు కూడా తెలుసునని సోము వీర్రాజు సెటైర్లు వేశారు.