ప్రముఖ టాలీవుడ్ సింగర్ భర్త, యువనటుడిపై 'మీటూ' ఆరోపణలు!

Published : Oct 16, 2018, 02:04 PM ISTUpdated : Oct 16, 2018, 02:09 PM IST
ప్రముఖ టాలీవుడ్ సింగర్ భర్త, యువనటుడిపై 'మీటూ' ఆరోపణలు!

సారాంశం

ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ రంగాల్లో మీటూ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. చాలా మంది మహిళా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ బయటకొచ్చి తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి బయటపెడుతున్నారు. 

ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ రంగాల్లో మీటూ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. చాలా మంది మహిళా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ బయటకొచ్చి తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి బయటపెడుతున్నారు.

కేవలం ఇండస్ట్రీకి సంబంధించిన వారే కాకుండా కొందరు మహిళా జర్నలిస్ట్ లు కూడా సెలబ్రిటీల నుండి వేధింపులను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇండస్ట్రీకి చెందిన ఓ యువనటుడు మహిళా జర్నలిస్ట్ ని వేధింపులకి గురి చేసినట్లు తెలుస్తోంది. తన వృత్తిలో భాగంగా సదరు హీరోని ఇంటర్వ్యూ చేసింది మహిళా జర్నలిస్ట్.

వృత్తిపరమైన రిలేషన్ ని అక్కడ వరకే ఉంచకుండా ఈ యంగ్ హీరో ఆమెకి వ్యక్తిగతంగా మెసేజ్ లు చేయడం, ముద్దుపేర్లతో పిలవడంతో పాటు.. నీ లాంటి యంగ్ జర్నలిస్ట్ లతో కలిసి సమయం గడపడం నాకిష్టం అంటూ ద్వందార్ధలతో కూడిన సందేశాలను ఆమెకి పంపేవాడట. 

సదరు హీరోకి పెళ్లి కూడా అయింది. టాలీవుడ్ లో పేరున్న సింగర్ ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న ఇతగాడి తీరు తెలుసుకున్న వారు ఆశ్చర్యపోతున్నారు. 

సంబంధిత వార్తలు.. 

నా ఫ్యాంట్ కిందకి లాగేసి మీద పడి.. నటి ఆవేదన!

లైంగిక ఆరోపణలతో అనారోగ్యం బారిన పడ్డ నటుడు!

‘‘రేప్ జరిగిందేమో.. కానీ నేను చేయలేదు’’

నాతో బలవతంగా మందు తాగించి రేప్ చేశాడు.. నటుడిపై ఆరోపణలు!

బడా డైరెక్టర్ పై అత్యాచారం ఆరోపణలు!

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?
Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం